Home తాజా వార్తలు పత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశాం.                                     జిల్లా ఎస్పీ కేకేఏన్. అన్బురాజన్

పత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశాం.                                     జిల్లా ఎస్పీ కేకేఏన్. అన్బురాజన్

by V.Rajendernath

అనంతపురం, ఫిబ్రవరి 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశామని, దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం అని
జిల్లా ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తాం అన్నారు.
పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద వెంటనే చర్యలు తీసుకున్నాం అన్నారు.
ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం అని తెలిపోయారు.
పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత…వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం అన్నారు.
విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా… బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి… ముందస్తు చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ వెల్లడించారు. జర్నలిస్ట్ పై దాడి జరిగిన సంఘటనపై స్పందించిన ఎస్పీ
చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తాం అన్నారు.
పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద వెంటనే చర్యలు తీసుకున్నాం అన్నారు.
ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం అని తెలిపోయారు.
పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత…వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం అన్నారు.
విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా… బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి… ముందస్తు చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ వెల్లడించారు.

ఎస్పీని అభినందించిన ఎన్ యు జె(ఇండియా

)అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేసిన సంఘటనపై స్పందించిన ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఎన్ యు జె ఇండియా) అభినందిస్తుందని ఎన్ యు జె(ఐ) కార్యదర్శి రాజేందర్ నాథ్ అభినందించారు. జర్నలిస్ట్ లకు పోలీసుల రక్షణ ఉంటుందని చెప్పిన ఎస్పీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకోసారి జర్నలిస్ట్ ల పై దాడులు జరక్కుండా, దాడి చేసిన వారికి కఠినశిక్షలు పడేలా చూడాలన్నారు.

You may also like

Leave a Comment