41
కామారెడ్డి, ఫిబ్రవరి 17:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) కామారెడ్డి జిల్లా రవాణాశాఖా అధికారిణి డాక్టర్ ఎన్ వాణి హైదరాబాద్ లోని ఉప్పల్ కు బదిలీ అయ్యారు. ఆమె పోస్టులో కామారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఎంవిఐ గా పని చేస్తున్న కె. శ్రీనివాస్ రెడ్డిని జిల్లా రవాణా శాఖ అధికారిగా ప్రభుత్వం నియమిస్తూ , శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.