Home తాజా వార్తలు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంషా పత్రం అందుకున్న ఆర్టిఓ ఉద్యోగికి

కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంషా పత్రం అందుకున్న ఆర్టిఓ ఉద్యోగికి

by V.Rajendernath

కామారెడ్డి, జనవరి 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) కామారెడ్డి ఆర్టిఏ కార్యాలయంలో హోంగార్డు గా పని చేస్తున్న ఎల్లారెడ్డి కి చెందిన ఎండి. సలీం ఉత్తమ హోమ్ గార్డుగా గణతంత్ర దినోత్సవం సంధర్బంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతుల మీదుగా ప్రశంశా పత్రం అందుకున్నారు. ఉత్తమ సేవలకు అవార్డు అందుకున్న సలీం ను ఎల్లారెడ్డి వార్డు కౌన్సిలర్ లు పద్మ శ్రీకాంత్ నీలకంఠం అభినందించారు.

You may also like

Leave a Comment