40
హైదరాబాద్, జనవరి 23:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగ సలహాదారుడైన మహమ్మద్అలీ షబ్బీర్ సీఎం నివాస గృహంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా సీఎం కు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించి తెలంగాణ ప్రభుత్వంలో సలహదారునిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.