Home తాజా వార్తలు జంగమాయి పల్లికి తరలిన అయోధ్య అక్షింతలు

జంగమాయి పల్లికి తరలిన అయోధ్య అక్షింతలు

by V.Rajendernath

1:02ah

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని ఎల్లారెడ్డి శ్రీ. రామమందిరంలో 33కలశాల్లో ఉంచిన అయోధ్య అక్షింతలు మండలంలోని అన్ని గ్రామాల నుండి యువకులు వివిధ పార్టీల నేతలు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు వచ్చి శోభయాత్రగా తీసుకొని పోతున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని జంగమాయిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకుడు వెంకట్ రెడి. యోగ మాస్టర్ర్ నాగరాజు, గ్రామ యువకులు వచ్చి శోభయాత్రగా అయోధ్య అక్షింతలు తీసుకెళ్లారు. రామాలయం ధర్మకర్త సిద్ది శ్రీధర్ రామాలయంలో ఉన్న అక్షింతల కలశాల ను అంద చేస్తున్నారు

You may also like

Leave a Comment