36
ఎల్లారెడ్డి, నవంబర్ 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి విజయం సాధించిన కె. మదన్ మోహన్ రావు ఎమ్యెల్యేగా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటి సరిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. పదవి ప్రమాణ స్వీకారానికి ఎల్లారెడ్డి సెగ్మెంట్ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయనకు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఐటీ శాఖ మంత్రి అయ్యే అవకాశాలున్నాయి.
1