Home తాజా వార్తలు హంగర్గా లో అఖండ శివనామ సప్తహ

హంగర్గా లో అఖండ శివనామ సప్తహ

by V.Rajendernath

బోధన్ రూరల్, డిసెంబర్ 7:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండలం హంగర్గా గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద ఈ నేల 7నుండి14 తేదీ వరకు 21వ అఖండ శివనామ సప్తహా కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు ప్రవచనాలు, భజనలు, కీర్తనలు ఉంటాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

You may also like

Leave a Comment