Home తాజా వార్తలు రాష్ట్రంలో రాబందుల కాలం పోయిందని….కాంగ్రెస్ పాలన వచ్చింది.భూంపల్లి కాంగ్రెస్ యువ నాయకురాలు గైని భారతి

రాష్ట్రంలో రాబందుల కాలం పోయిందని….కాంగ్రెస్ పాలన వచ్చింది.భూంపల్లి కాంగ్రెస్ యువ నాయకురాలు గైని భారతి

by V.Rajendernath

కామారెడ్డి, డిసెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
రాష్ట్రంలో రాబందుల కాలం పోయిందని….కాంగ్రెస్ పాలన వచ్చిందని, భూంపల్లి కాంగ్రెస్ యువ నాయకురాలు గైని భారతి అన్నారు. అదివారం
ఎల్లారెడ్డిమ్యెల్యే మదన్ మోహన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు భారీ మెజార్టీతో మదన్ మోహన్ ను గెలిపించిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యువ నాయకురాలు గైని భారతి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి గ్రామాల్లో మండల ప్రజలకు శిరస్వచ్చి పాదాభివందనం చేస్తున్నానన్నారు . రాష్ట్రంలో రాబందుల కాలం పోయిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించడంతో పూర్తి బాధ్యతతో పనిచేస్తామని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది అన్నారు.

You may also like

Leave a Comment