జుక్కల్ ఆగస్టు 10:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలంలోని చిన్నతక్కడ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డ్ మెంబర్ గురువారం జుక్కల్ ఎమ్మెల్యే హనుమత్ షిండే ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వార్డ్ మెంబర్ పందిరి సాయ బోయి మాట్లాడుతూ తెలంగణ లో ముఖ్య మంత్రి కేసీఆర్ అందించే సక్షేమా పథకాలు నచ్చి బిఆర్ఎస్ పార్టి లో చేరానని అన్నారు.కార్యక్రమం లో ఎంపిపి ప్రతాప్ రెడ్డి,నాయకులు నర్సు పటేల్,అశోక్ పటేల్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు