Home తాజా వార్తలు బాలవికాస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ

బాలవికాస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ

by V.Rajendernath

చేగుంట జూలై 26:– (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో బాలవికాస్ కేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్

అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ ప్రతి ఇంటికి మంచినిర్వందిస్తున్న బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించడమే ధ్యేయంగా బాల వికాస్ కేంద్రం వారు అందిస్తున్న ఈ సదరు అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రతి ఒక్క పేద రైతు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నిరుడు సత్తమ్మ లక్ష్మయ్య ప్రశాంత్ సత్యనారాయణ సత్యం సురేందర్ రెడ్డి నరసింహారెడ్డి సురేష్ నారాయణ నర్సింలు పోచయ్య గ్రామ పెద్దలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment