చేగుంట జులై 26:— (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లీ తిమ్మాయపల్లి గ్రామంలో ఎంపీపీ నిధులనుండి బోరు మోటర్ అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ వాటర్ రాకముందు నిలిపినటువంటి బోరుబావిలో మోటర్ లేక విదిలో ఉన్న ప్రజల కష్టాలను చూసి గ్రామ సర్పంచ్ సత్తమ్మ కార్యదర్శి ఎంపీపీ శ్రీనివాస అడిగిన వెంటనే బోరు మోటర్ సాంక్షన్ చేసి ఈరోజు ప్రారంభించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని సత్తమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ సత్తెమ్మ కార్యదర్శి సంతోష్ ఎంపీపీ శ్రీనివాస్ అడిగిన వెంటనే తీసుకుపోయిన బోరు మోటర్ నిర్మించి ఈరోజు ప్రారంభించడానికి వచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సత్తెమ్మ ప్రశాంత్ సంతోష్ టీఎస్ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు