Home తాజా వార్తలు విట్టల్వాడి గ్రామంలో నీటి కటకట

విట్టల్వాడి గ్రామంలో నీటి కటకట

by V.Rajendernath

జుక్కల్ జులై 24:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం విట్టల్వాడి గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది మిషన్ భగీరథ వాటర్ సమస్య కారణంగా వీధి కులాయి వద్ద బారులు తీరిన ఘటన విట్టల్వాడి గ్రామంలో నెలకొంది మిషన్ భగీరథ వాటర్ వారానికి ఒకరోజు రెండు రోజులు మాత్రమే వస్తున్నాయని తద్వారా గ్రామ ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు

You may also like

Leave a Comment