Home తాజా వార్తలు జీవితంపై విరక్తి చెంది వృద్ధురాలు ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెంది వృద్ధురాలు ఆత్మహత్య

by V.Rajendernath

పిట్లం,జూలై24,(తెలంగాణ ఎక్స్ ప్రెస్) మండల పరిధిలోని చిన్నకొడప్గల్ గ్రామానికి చెందిన వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ విజయ్ కొండ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన కటికే రుక్కవ్వ(70)గృహిణి జీవితంపై విరక్తి చెంది పిట్లం మండలం బొల్లక్పల్లి శివారులోని మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది అని తెలిపారు.మృతురాలి కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment