Home తాజా వార్తలు బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ లోకి ఎల్లారెడ్డి ఎంపీపీ

బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ లోకి ఎల్లారెడ్డి ఎంపీపీ

by V.Rajendernath

ఎల్లారెడ్డి, నవంబర్ 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో బీఅర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. నిన్న దక్షిణ కాశీగా పేరొందిన కాలభైరవ స్వామి ఆలయ చైర్మెన్ గుప్తా బీఆర్ ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. మంగళవారం ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో  చేరారు.  పార్టీలో చేరిన ఎంపీపీకి ఆమె భర్త బాల్ రాజ్ గౌడ్ కు,  వారి అనుచరులకు  బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ మోహన్  పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.

You may also like

Leave a Comment