41
టిపిసిసి అధికార ప్రతినిధి గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు” కేశం నాగరాజు గౌడ్”
మక్తల్.జూలై.20:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) :ఆత్మకూర్ మరికల్ రోడ్డు సమీపంలో జిన్నారం స్టేజి దగ్గర వర్షానికి బైక్ స్కిడ్ కావడంతో గాయాల పాలైన వ్యక్తిని మరికల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించిన…టీపీసీసీ అధికార ప్రతినిధి గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు” మక్తల్ నియోజకవర్గం నేత కేశం .నాగరాజు గౌడ్” వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి”అయుబ్ ఖాన్”మక్తల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి”గడ్డం శ్రీకాంత్”
కావలి రవి”కేశవ్ యాదవ్”