Home తాజా వార్తలు ఎమ్మెల్సీ ని కలిసిన బోధన్ ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ ని కలిసిన బోధన్ ఎమ్మెల్యే

by V.Rajendernath

బోధన్ రూరల్,జులై19:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కవిత ను బుధవారం బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు.ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి నిధులు కేటాయింపులు కోసం హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

You may also like

Leave a Comment