Home తాజా వార్తలు అక్రమ ఇసుక డంపులను సిజ్ చేసిన తాసిల్దార్ భరత్

అక్రమ ఇసుక డంపులను సిజ్ చేసిన తాసిల్దార్ భరత్

by V.Rajendernath

బిచ్కుంద జూలై 19:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లోని హస్గుల్ గ్రామంలో అనుమతి లేకుండా ట్రాక్టర్ లతో ఇసుక డంపు పోసిన స్థావరాలను కనిపెట్టి అట్టి ఇసుకను తాసిల్దార్ సమక్షంలో పంచనామ నిర్వహించి సీజ్ చేయడం జరిగింది. అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే ఖటిన చర్యలు తప్పవని తసిల్దార్ భరత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రెవెన్యూ ఇన్స్ పేక్టర్ సాయిబాబా,బిచ్కుంద ఎస్సై శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment