Home తాజా వార్తలు బాసర ఎస్ ఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన గణేష్

బాసర ఎస్ ఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన గణేష్

by V.Rajendernath

బాసర. జూలై. 19 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

బాసర మండల ఎస్ఐ గా బుధవారం పోలీస్ స్టేషన్లో గణేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐ గా పని చేసిన మహేష్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి కి బదిలీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి నుండి బదిలీపై బాసరకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సై గణేష్ ను,ముధోల్ సి వినోద్ ను పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో ఏ ఎస్ ఐ ఉజ్వల, లక్ష్మణ్,పి ఏ సి ఎస్ చైర్మెన్ వెంకటేష్ గౌడ్,మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ రామరావు, బైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్ రావు, బి ఆర్ ఎస్ కన్వీనర్ కొర్వా శ్యామ్, అరుణ్ రావు, పాల్గొన్నారు.

You may also like

Leave a Comment