Home తాజా వార్తలు స్థాన బదిలీ పై వెళ్తున్న దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ స్వామికి ఘనంగా వీడ్కోలు సన్మానం…

స్థాన బదిలీ పై వెళ్తున్న దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ స్వామికి ఘనంగా వీడ్కోలు సన్మానం…

by V.Rajendernath

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ జూలై 19:(తెలంగాణ ఎక్స్ ప్రెస్): దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ స్థాన బదిలీపై వెళ్తున్న సందర్భంగా, కమిషనర్ స్వామి కి సన్మానం చేయడం జరిగింది. మున్సిపాలిటీ డెవలప్మెంట్ లో కమిషనర్ స్వామి అందించిన సేవలను గుర్తు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రణీత గౌడ్,వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి,కౌన్సిలర్లు శ్రీహరి గౌడ్,రమేష్ గౌడ్,నరసింహారెడ్డి, వెంకటేష్ ,కో ఆప్షన్ నెంబర్స్, హరి గౌడ్, అన్ని శాఖల మున్సిపల్ సిబ్బంది పాల్గొని సన్మానం చేయడం జరిగింది.

You may also like

Leave a Comment