ఎల్లారెడ్డి, నవంబర్ 16:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బీఆర్ ఎస్ కు ఓటేస్తే రైతు బంధు పెన్షన్లు రెట్టింపు అవుతాయని మున్సిపల్ చైర్మన్ కుడుములసత్యనారాయణ అన్నారు. గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్ ను గెలిపించాలంటూ, 6, 7, 8వార్డుల్లో ప్రచారం చేపట్టారు. బీఆర్ ఎస్ పార్టీ ని మూడవ సారి ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచారంలో బీఆర్ ఎస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, నారాయణ, ముత్తి రామప్ప, ప్యాలల రాములు, కృష్ణమూర్తి, రమేష్ గౌడ్, భాస్కర్, కిరణ్, సతీష్, పోచయ్య, బాలకిషన్ పాల్గొన్నారు.
చయ్య. బాలకిషన్. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కు ఓటేస్తే రైతు బంధు పెన్షన్లు రెట్టింపు….మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ
71