Home తాజా వార్తలు కిషన్ రెడ్డిని కలిసిన పైలకృష్ణారెడ్డి

కిషన్ రెడ్డిని కలిసిన పైలకృష్ణారెడ్డి

by V.Rajendernath

హైదరాబాద్, జూలై 6:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
బీజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన జి. కిషన్ రెడ్డిని హైదరాబాద్ బిజెపి సెంట్రల్ ఆఫీసులో గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గ బిజెపి నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైలా కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా కిషన్ రెడ్డిని శాలువా కప్పి సత్కరించారు.

You may also like

Leave a Comment