Home తాజా వార్తలు మెడిసిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

మెడిసిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

by V.Rajendernath

చేగుంట జూలై 7:—(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చిన్న శివనూర్ గ్రామంలో మెడిసిటీ హాస్పటల్ నుండి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజల కోసం మాల్బుర ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా మెడిసిటీ హాస్పటల్ వారు ఉచిత మందుల పంపిణీ మరియు ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటదో వారికి మెడిసిడి ఆస్పటల్ తీసుకుపోయి పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తామని తెలిపారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న హరితహరములో భాగంగా చేగుంట మండలం చిన్న శివనూర్ గ్రామా పంచాయతి లో ప్రతి ఇంటికీ 6 మొక్కలను పంపినీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ కోటారి అశోక్, గ్రామ ఉప సర్పంచ్, పాలక వర్గ సభ్యులు, గ్రామ పంచాయితీ కార్యదర్శి, ప్రజలు పాల్గొన్నారు

You may also like

Leave a Comment