చేగుంట జూలై 7:—
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పెద్ద శివనూర్ గ్రామ సర్పంచ్ రుక్మిణి బాయ్ ఆధ్వర్యంలో
పెద్ద శివన్నూరు గ్రామం నుండి చందాయి పేటకు హైస్కూల్లో చదివే విద్యార్థుల కోసం ఉచిత బస్పాసులు అందించి కొత్తగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్సు స్టార్ట్ చేయడం జరిగింది
గ్రామ సర్పంచి రుక్మిణి భాయ్ మాట్లాడుతూ పెద్ద శివానుర్ మారుమూల గ్రామమైన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో వారు చదివే ముఖ్యమైన నినాదంతో పేద విద్యార్థుల కోసం బస్సు వేయడం ఎంతో సంతోషమని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రుక్మిణి బాయ్, జెడ్పిటిసి ముదాం శ్రీనివాస్
ఆర్టీసీ బస్సు ఆఫీసర్స్ దొంతుల కృష్ణ మరియు కౌకూరి సిద్ధిరాములు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది