చేగుంట జూలై 5:—(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చేగుంట నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ స్వప్న ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన చేగుంట ప్రజా ప్రతినిధులు డిప్యూటీ తాసిల్దారుగా రామంపేట మండలంలో పనిచేసే పదవి బాధ్యతలు నిమిత్తం చేగుంట మండలంలోని తాసిల్దార్ కార్యాలయానికి తాసిల్దార్ నియమితులయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపిపి మాసుల శ్రీనివాస్ ఆర్.ఐ నర్సింగ్ యాదవ్ , చేగుంట సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాసు వార సభ్యులు కోన సంతోష్ సోమ సత్యనారాయణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.