Home తాజా వార్తలు భారీ ర్యాలీతో ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి నామినేషన్

భారీ ర్యాలీతో ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి నామినేషన్

by V.Rajendernath

హైదరాబాద్, నవంబర్ 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం బీజేపీ అభ్యర్థి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ఇదే రీతిలో భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన విషయం విదితమే. సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ. టికెట్ రాలేదని బీజేపీలో చేరి బీజేపీ బి.ఫామ్ సాధించి వడ్డేఓల్లి నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు 20వేలకు పైగా బీజేపీ కార్యకర్తలు ర్యాలీలో ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment