39
ఎల్లారెడ్డి, నవంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ముదిరాజ్ సామాజిక వర్గ ముఖ్య నాయకుడు ప్యాలాల రాములు శనివారం సాయంత్రం స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్యెల్యే సురేందర్ రాములుకు బీఆర్ ఎస్ పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు.