32
ధర్మారెడ్డిగ్రామ సర్పంచ్ శ్రీధర్ గౌడ్ బిఆర్ఎస్ కు రాజీనామా
కాంగ్రెస్ తీర్థం
కామారెడ్డి, నవంబర్ 1:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)నాగిరెడ్డి పేట్ మండలం ధర్మరెడ్డి గ్రామ సర్పంచ్ శ్రీధర్ గౌడ్ , ఉపసర్పంచ్ కృష్ణ , చీనూర్ మురళి గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ధర్మారెడ్డి, కన్నారెడ్డి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున 400 మంది మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువాలు కప్పి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ ఆహ్వానించారు.