69
ఎల్లారెడ్డి, అక్టోబర్ 23:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎల్లారెడ్డి శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి ప్రముఖ సర్జన్ డాక్టర్ బి నాగేశ్వరరావు వాటర్ ప్లాంట్ ను వితరణ చేశారు. దసరా సందర్బంగా ఈ వాటర్ ప్లాంట్ ను డాక్టర్ స్వయంగా ప్రారంభించారు. తన సొంత డబ్బులతో వెంకటాపూర్ గ్రామానికి వాటర్ ప్లాంట్ అందజేసిన వైద్యునికి గ్రామ సర్పంచ్ గౌలపల్లి సురేఖ మల్లేష్ సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
By Rajendernath