Home తాజా వార్తలు 4వ వార్డులో గడప గడపకు కాంగ్రెస్

4వ వార్డులో గడప గడపకు కాంగ్రెస్

by V.Rajendernath


బోధన్ రూరల్,అక్టోబర్21:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ పట్టణంలోని 4వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ హాయం లో జరిగిన అభివృద్ధి, పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హరి కాంత్ చారి,ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు అంకు దాము, అమిన్, హనుమంతరావు, చిరంజీవి,సాయిలు, ఆది నారాయణ,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తలారి నవీన్,ఇనా యత్ అలి,సాయి కృష్ణ, రిజ్వాన్,తది తరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment