55
నాగిరెడ్డిపేట , అక్టోబర్ 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో శనివారం భవాని మాత మండపం వద్ద గ్రామ పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ దేశబోయిన సాయిలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భవాని మాత మాలను ధారణ భక్తులు, శ్రీరామ భజన మండలి భక్తులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు