28
ఎడపల్లి, తెలంగాణ ఎక్స్ ప్రెస్: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను శుక్రవారం మం డలంలో ఘనంగా నిర్వహించారు. జానకంపేట, బ్రాహ్మణపల్లి, సాటాపూర్ గేటు, ఎడపల్లి తదితర గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి పలువురు వేర్వేరుగా పూలమాలలు నివాళులు అర్పించారు. అనంతరం ఆయా గ్రామాలలో అన్నదాన కార్యక్ర గ్రామాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, దళిత నం ఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.