Home Epaper సహాయక సంఘాలకు పావుల వడ్డీ ఉత్తరువుల కాపీ అందజేత

సహాయక సంఘాలకు పావుల వడ్డీ ఉత్తరువుల కాపీ అందజేత

by V.Rajendernath

నిజాంసాగర్ ఏప్రిల్ 11,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):

మండలంలోని గోర్గల్ గ్రామంలో స్వయం సహాయక సంఘాలకు మంజూరైన మంగళవారం పావలా వడ్డీ లకు సంబంధించి ఉత్తర్వువు కాఫీని ఎంపిపి పట్లోల జ్యోతి దుర్గారెడ్డి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ గ్రామంలోని 15 స్వయం సహాయక సంఘాలకు 2,67,432 రూపాయలు పావుల వడ్డీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీరనిఅంభవ్వ సాయిలు, ఐకెపి సీసీ సాయిలు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment