హైదరాబాద్ , ఆగస్టు 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించారు. కామారెడ్డి నుండి సీఎం పోటీ చేస్తున్న సందర్భంగా, వారికి స్వాగతం తెలియజేసిన ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు. సీఎంకు అందరికంటే ముందుగా కలిసి, వారిని బారి మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేశారు.. అనంతరం ఎంపీపీ నర్సింగ్ రావు, సీఎంకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సమయంలో సీఎం వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వున్నారు.
సీఎం కేసీఆర్ ను కలిసిన మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు
43
previous post