Home తాజా వార్తలు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 1 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడెం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరిపినారు. కేక్ కట్ చేసి పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, కొత్తగూడెం ఎంపీటీసీ ఇజ్రాయిల్, డిసిసిబి మాజీ డైరెక్టర్ సజ్జల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జంగిలి లింగయ్య యాదవ్, గార్లపాటి శేఖర్ రెడ్డి, చలమళ్ల రామకృష్ణ రెడ్డి,13వ వార్డు యువకులు చెరుకూరి కోటేశ్వరరావు , మీసాల సైదులు,కుమ్మరి శ్రీకాంత్, బబ్బి దుండిగాల సతీష్ షారుక్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment