బోధన్ రూరల్,ఏప్రిల్8:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం బోధన్ డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ఇన్చార్జి బోడ అనిల్ తెలిపారు.అధ్యక్షులుగా శివాజీ, కార్యదర్శిగా సాయికుమార్, సభ్యులుగా పవన్, సాయి, తరుణ్, శివ లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసే భవిష్యత్తు పోరాటాలు ఉంటాయని తెలిపారు.
ఏఐపియుఎస్ బోధన్ డివిజన్ నూతన కమిటీ
32