కృష్ణ. ఆగస్టు 24 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) మండల వనరులు కేంద్రం కృష్ణ లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత సెంటర్ ప్రాథమిక పాఠశాల కృష్ణలో ప్రారంభించడం జరిగింది.
ఇట్టి ఈ కార్యక్రమంలో బిహెచ్ఎం నిజాముద్దీన్, ఐఆర్పి నాగేశ్వర్, సి ఆర్ పి లో అమిన్ రెడ్డి, రమేష్ ఎంఐఎస్ నరేష్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినోద్ కుమార్, విద్యార్థులు,పాల్గొనడం జరిగింది.
