హుజూర్ నగర్ డిసెంబర్ 20 :-
తెలంగాణ ఎక్స్ ప్రెస్
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య (సిఏటిసిఓ) ఆధ్వ ర్యంలో డిసెంబర్ 24న జాతీయ వి ని యోగదారుల దినోత్సవం పుర స్కరించుకొని హైదరాబాద్ బి.ఎం బిర్లా సైన్స్ సెంటర్ మొదటి అంతస్తు నందు ఈ సంవత్సరం వినియోగదా రుల ఉద్యమ నినాదం ఈ కామర్స్ డిజిటల్ వర్తక శకంలో వినియోగ దారు రక్షణ అంశంపై జరుగునున్నం దున ఈ సమావేశమునకు ప్రభుత్వ అధికారులు అనధికారులు తెలంగా ణ రాష్ట్రంలోని వినియోగదారుల సంఘాల ప్రతినిధులు తప్పక హాజ రు కాగలరని తెలంగాణ రాష్ట్ర విని యోగదారుల సంఘాల సమైక్య (సిఏటిసిఓ)చైర్మన్ శంకర్ లాల్ చౌరసియా ప్రకటన లో పేర్కొన్నారు