ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక పాత లక్ష్మి టాకీస్ ప్రక్కన గల ముత్తూట్ ఫైనాన్స్ వారి గోల్డ్ లోన్ మెగా ఆఫర్ , ఈ నెల 22 నిర్వహిస్తున్నట్లు ఫైనాన్స్ మేనేజర్ నరేందర్ గౌడ్, మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ప్రజలకు ” గోల్డ్ లోన్ ” మెగా బంపర్ ఆఫర్ ఈ నెల 22 వ తేదీ గురువారం నాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైనా 40 వేల పైన గోల్డ్ లోన్ తీసుకున్న వారు ఉంటే వారికి ఆకర్షమైన బహుమతి ‘ చీర ‘ ను ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ముత్తుట్ ఫైనాన్స్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ నరేందర్ గౌడ్ కోరారు.