Home తాజా వార్తలు మేదరి సంఘ భవన నిర్మాణం కోసంప్రొసీడింగ్ కాపీ అందజేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ జీ విఠల్ రెడ్డి

మేదరి సంఘ భవన నిర్మాణం కోసంప్రొసీడింగ్ కాపీ అందజేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ జీ విఠల్ రెడ్డి

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 17/12/24
భైంసా మండలము కేంద్రం లోని
ఈరోజు మాజి శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి గారి నివాసంలో భైంసా పట్టణ కేంద్రంలోని వార్డు నెంబర్ పది లో గల మేదరి సంఘ భవన నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల యాబై వేల రూపాయల ప్రొసీడింగ్ కాపీని ఈరోజు కుల సంఘ సోదరులకు అందజేయడం జరిగింది. నిధులు మంజూరు చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవనీయురాలు సీతక్కకి మరియు మన మాజీ శాసనసభ్యులు శ్రీ జీ విఠల్ రెడ్డి కిప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కుల సంఘ సోదరులు.ఈ కార్యక్రమంలో బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రాము వై సాయినాథ్, అధ్యక్షులు గంగాధర్ కార్యదర్శి శ్రీనివాస్, గోపాల్, గణేష్, జగదీష్, కమిటీ సభ్యులు మరియు బట్టి గల్లి వాసులు ఉన్నారు.

You may also like

Leave a Comment