చింతలపాలెం డిసెంబర్ 31 :-
తెలంగాణ ఎక్స్ ప్రెస్
మన ప్రియతమ నాయకులు హు జూర్ నగర్ శాసనసభ్యులు, రాష్ట్ర నీటిపారుదలశాఖ & పౌరసరఫరా ల శాఖ మాత్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల ప్రకారం చింత లపాలెం మండలానికి సంబంధించిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లను సందర్శించిన ఇరిగేషన్ అధికారులు శివగంగా లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన అన్ని సమస్యలను తెలుసుకోవడం కోసం ఇరిగేషన్ అధికారులన పాత వెల్ల టూరు గ్రామంలో ఉన్న శివగంగా ఎత్తిపోతల ప్రాంతానికి అధికారుల ను పంపించి అక్కడ ఉన్న సమస్య లను తెలుసుకొని పూర్తిస్థాయి ప్రక్షా ళన చేసే విధంగా ఆదేశించారు రైతు లను & మండల కాంగ్రెస్ పార్టీ నా యకులను అడిగి తెలుసుకున్నా రు అతి త్వరలో లిఫ్టుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం కాబో తున్నాయని ఈ సందర్భంగా కాం గ్రెస్ నాయకులు రైతు సోదరులకు తెలియజేశారు ఈ సందర్భంగా మం డల కాంగ్రెస్ నాయకులు మాట్లాడు తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూ డా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కానీ బిఆ ర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ల పై నిర్లక్ష్యం వహి స్తూ పట్టించుకోవడం వల్ల అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు మూలన పడ్డాయన్నారు గడిచిన 4 సంవత్సరాలలో బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంత రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ ల వల్ల ఎ లాంటి ఉపయోగం లేకుండా పో యిందన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటు కావడం జరిగింది ఏ ర్పడిన ప్రభుత్వంలో మన ప్రియత మ నాయకులు కెప్టెన్ నీటిపారుదల శాఖ మాత్యులుగా ఉన్నారు.కాబట్టి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి న సమస్యలను పరిష్కరించి వాట న్నిటిని పునరుద్ధరించి ప్రతి ఎకరా నికి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటిని అం దించి మన ప్రాంతాన్ని సస్యశ్యామ లం చేసే దానిలో భాగంగా మన మంత్రి కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి కంకణబద్ధులై ఉన్నారని తెలియ జేస్తూ ఈ ప్రాంత రైతు సోదరులం దరికీ నూతన సంవత్సరం & సంక్రాం తి శుభాకాంక్షలు తెలియజేశారు