తెలంగాణ ఎక్స్ ప్రెస్ 18/11/24
భైంసా పట్టణం లోని
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ
తాలూకా అధ్యక్షులు శంకర్ చేంధ్రే గారి ఆధ్వర్యం లో
స్థలం జింకన గ్రౌండ్ సికింద్రాబాద్ టీమ్ ఆధ్వర్యం లో
మలల సింహగర్జన మాలలు వడవడన కదలండి..
గ్రామ గ్రామాన కదం తొక్కండి
భైంసా టౌన్ లోని అన్ని కాలనీలో తరలి రావాలి అని కోరేరు.
కార్యక్రమం లో అడ్వకేట్ దేవిధస్ ఉపాధ్యక్షులు .మరియు తాలూకా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అధ్యక్షులు కంబ్లే సాహెబ్ రావు.మరియు సురేష్ శనే మరియు తదితరులు పాల్గొన్నారు
మలాల సిహగర్జన సభకు తరలిరండి
79
previous post