— మండల ఇంచార్జీ కదం సంతోష్ పటేల్
ముధోల్:02నవంబర్ (తెలంగా ణ ఎక్స్ ప్రెస్)
త్వరలో జరగబోయే ఎమ్మె ల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్సీ ఓటు హ క్కు నమోదును అర్హులైన ఉపాధ్యా య, పట్టబద్రులు దరఖాస్తులు చేసు కోవాలని ముధోల్ ఎమ్మెల్సీ ఎన్నికల మండల ఇంచార్జ్ కదం సంతోష్ పటేల్ అన్నారు. శనివారం మండల కేంద్రమై న ముధోల్ లో నూతన ఎమ్మెల్సీ ఎన్ని కల ఓటర్ నమోదు ప్రక్రియను ఆన్ లైన్ లో నమోదు ప్రక్రియను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఇప్పటివరకు ముధోల్ మం డలంలో సుమారు 250కి పైగా ఎమ్మె ల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను ఆన్ లై న్ లో పూర్తి చేసినట్లు తెలిపారు. అ ర్హులైన అందరూ ఓటు నమోదును చే సుకోవాలని అన్నారు. ఈనెల ఆరో తేదీ గడువు కావడంతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.గతంలో ఓటు హక్కు ఉన్న వారు కూడా తిరిగి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నా రు ఎమ్మెల్సీ ఓటు ఒక కోసం డిగ్రీ మె మో, ప్రొవిజినల్ సర్టి ఫికేట్, ఆధార్ కా ర్డు,ఫైల్ ఫోటో జిరా క్స్ అందజేయాల న్నారు.మరిన్ని వివరాలకు 903275 0536 నెంబర్ కు సంప్రదించాలన్నా రు.