దమ్మపేట ఫిబ్రవరి 19 (తెలంగాణ ఎక్సప్రెస్శ్వా) అరావుపేట నియోజకవర్గం*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, ఎమ్మెల్యే గారి స్వగ్రామమైన *జడ్.పి.హెచ్.ఎస్ గండుగులపల్లి పాఠశాలలో అల్పాహారం* కార్యక్రమంలో పాల్గొన్న…. అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ శ్రీ జారె ఆదినారాయణ గారు*ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గండుగలపల్లి గ్రామం పంచాయతీ గ్రామస్థులు పెద్దలు పాల్గొన్నారు.


