Home తాజా వార్తలు సాక్షి రిపోర్టర్ ను పరామర్శించి న ఎమ్మెల్యే

సాక్షి రిపోర్టర్ ను పరామర్శించి న ఎమ్మెల్యే

by Telangana Express

ముధోల్:22జూలై(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రంలోని సాక్షి రిపోర్టర్ గంట మురళి గౌడ్ మాతృమూర్తి ఇటీవలే రాజవ్వ ఇటీవలే అనారోగ్యం కారణం తో మృతి చెందింది.దీంతో మం గళవారం ఎమ్మెల్యే రామారా వు పటేల్ వారి కుటుంబ స భ్యులను పరామర్శించి మృతి గల కారణాలను అడిగి తెలు సుకున్నారు. కష్ట సమయం లోనే ధైర్యంగా ఉండాలని అ న్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పిటిసి లక్ష్మీ నర్సాగౌడ్, మండల బీజేపీఅధ్యక్షులు కోరి పోతన్న, పీఎసీఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శ న్ ,నాయకు లు తాటివార్ రమేష్, ధర్మపురి శ్రీనివాస్,సప్పటోళ్ల పోతన్న, మోహన్ యాదవ్ తో పాటు తదితరులు న్నా

You may also like

Leave a Comment