Home తాజా వార్తలు *క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా  ఎమ్మెల్యే పోచం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు*

*క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా  ఎమ్మెల్యే పోచం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు*

by Telangana Express

బాన్సువాడ డిసెంబర్ 25
తెలంగాణ ఎక్స్ ప్రెస్

క్రిస్మస్ పండుగ సంధర్భంగా బాన్సువాడ పట్టణంలోని సి ఎస్ ఐ చర్చి లో జరిగిన ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గోని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి ,
రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు

స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రిస్టియన్ సోదర సోదరీమణులు

ఈసందర్భంగా పోచారం తన సందేశంలో…

క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

భారతదేశం భిన్న మతాల, కులాల సమూహం

మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం.

సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ధైవకుమారుడు యేసు క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలు అని తెలియజేసారు

ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా శాంతి, సామరస్యాలను పాటిస్తూ సమస్త మానవాళికి సుఖ, శాంతులను అందించాలని ఏసు క్రీస్తు ప్రభువును కోరారు

You may also like

Leave a Comment