మక్తల్. జులై. 27 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్): నియోజకవర్గం పరిధి ఎర్సన్ పల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధి లక్ష్యం సీఎం కేసీఆర్ బి ఆర్ ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మణెమ్మ .ఉప సర్పంచ్ రెడ్డి పార్వతమ్మ. ఎంపిటిసి రంగప్ప. వార్డు మెంబర్లు .బి ఆర్ ఎస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.