నర్వ మండల కేంద్రంలో ఏప్రిల్ 11( తెలంగాణ ఎక్స్ ప్రెస్) రంజాన్ పర్వదినాన భక్తిశ్రద్ధలతో ఘనంగా నిరూపించారు ముస్లింల కు పవిత్రమైన రంజాన్ మాసం 30 రోజులు పాటు చేపట్టి ఉపవాస దీక్షను ఇవాళ రంజాన్ పండగ సందర్భంగా నర్వా జామే మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నర్వా లంకాల జకానాపల్లి పాత ర్ చీడ్ ముస్లిం సోదరులు ఒకే చోట కలుసుకొని ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు
రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిరూపించుకున మైనార్టీ సోదరులు
123