జనవరి 24 తెలంగాణ ఎక్స్ ప్రెస్
లోకేశ్వరం మండలం లోని పిప్రీ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గాడి గారి విట్టల్ రెడ్డి, విచ్చేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అధైర్య పడొద్దు ప్రతి సమస్యకి ముందుండి అందుబాటులో ఉంటానని భరోసాని ఇచ్చారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ , బిఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యామ్ సుందర్,ఎంపీపీ లలిత భోజన్న, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు భుజంగ్ రావు, సర్పంచులు దార్వడి కపిల్, సాయ్యన్న,భీమ్ రావు పటేల్,వెంకట్ రావు,ముత్తా గౌడ్, నర్సయ్య,లక్ష్మణ్ పటేల్,ధిగంబర్ ఉత్తం,ముతన్న, ఎంపీటీసీలు అనీల్, ధత్తు పటెల్,గంగాధర్, బండి ప్రశాంత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు