Home తాజా వార్తలు హైదరాబాద్ తెలంగాణ నార్త్ జోన్ వన్ పోలీసులను ఆశ్రయించిన మంచిర్యాల ఆర్టిఐ సభ్యుడు

హైదరాబాద్ తెలంగాణ నార్త్ జోన్ వన్ పోలీసులను ఆశ్రయించిన మంచిర్యాల ఆర్టిఐ సభ్యుడు

by Telangana Express

మంచిర్యాల, జనవరి 19, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): హైదరాబాద్ తెలంగాణ నార్త్ జోన్ వన్ పోలీసులను మంచిర్యాల జిల్లా ఆర్టిఐ సభ్యుడు దుర్గం సర్వంత్ ఆశ్రయించారు.
మంచిర్యాల జిల్లా లోని కొంతమంది ప్రభుత్వ అధికారులు ఆర్టిఐ అసంపూర్తిగా సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్ తెలంగాణ నార్త్ జోన్ వన్ పోలీస్ లకు ఆశ్రయించి, పూర్తి సంబంధిత అధికారులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ దరఖాస్తుతారు దరఖాస్తు పెట్టుకున్నాడు. రామగుండం కమిషనరేట్ పరిధి సిపి రెమా రాజేశ్వరి ఐపీఎస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భనావత్ సంతోష్ నాయక్ ఐఏఎస్ కు పూర్తి సమాచారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ తెలంగాణ నార్త్ జోన్ వన్ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్టర్ పోస్టు ద్వారా అర్టిఐ దరఖాస్తుధారు దుర్గం సర్వంత్ కు లెటర్ పంపించినారు. రామగుండం కమిషనరేట్ సిపి ఐఏఎస్ కు, ఆర్టిఐ దరఖాస్తులు ధన్యవాదములు తెలిపారు.

You may also like

Leave a Comment