సికింద్రాబాద్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ డిసెంబర్10
బుధవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మల్కాజ్గిరి ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ సికింద్రాబాద్ కుమ్మరిగూడ లోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారని ఇట్టి కార్యక్రమం కి బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని బిజెపి నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు
కుమ్మరిగూడ శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
10
previous post